📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Alyssa Healy: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

Author Icon By Aanusha
Updated: January 13, 2026 • 9:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్‌ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించారు. 16 ఏళ్ల పాటు సాగిన గొప్ప క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ స్పష్టం చేసింది. కొద్ది నెలలుగా తన రిటైర్మెంట్ పై ఆలోచిస్తున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడానని, ఇప్పుడు తనలోని పోటీతత్వం కాస్త తగ్గినట్టు అనిపించిందని హీలీ నిజాయితీగా వెల్లడించింది.

Read also: Shikhar Dhawan Engagement : ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

Alyssa Healy: The Australian captain has announced her retirement

భారత్ తో, జరిగే సిరీస్ నా కెరీర్లో చివరిది

మంగళవారం ‘విల్లో టాక్’ పోడ్కాస్ట్ లో, 35 ఏళ్ల హీలీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘భారత్ తో, జరిగే సిరీస్ నా కెరీర్లో చివరిదని చెపుతున్నందుకు చాలా భావోద్వేగంగా ఉంది.ఆస్ట్రేలియా తరపున ఆడాలనే తపన నాలో ఇంకా ఉంది. కానీ కెరీర్ ఆరంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన దూకుడు, పోటీ తత్వం ఇప్పుడు కాస్త తగ్గింది. అందుకే రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది.

రిటైర్మెంట్ పై చాలా ఆలోచించా. గత కొన్ని సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా అలసిపోయా. గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇంతకు ముందు లాగ ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది’ అని అలీసా హీలీ చెప్పింది. హీలీ తన కెరీర్ ను దాదాపు 300 అంతరాతీయ మ్యాచ్లతో ముగించనుంది. అన్ని పార్శాటలో కలిపి 7.000కుపైగా పరుగులు చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Alyssa Healy australia women cricket latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.