📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Carlos Alcaraz: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత గా అల్కరాజ్

Author Icon By Aanusha
Updated: February 1, 2026 • 8:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెన్నిస్ ప్రపంచంలో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో 10 సార్లు ఛాంపియన్, ఆరో సీడ్ అయిన నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు.

Read Also: Ind vs Pak Match : ఈరోజు మ్యాచ్ లో గెలుపు ఎవరిది?

తొలి ఓటమి

తొలి సెట్‌లో తడబడినప్పటికీ, 22 ఏళ్ల అల్కరాజ్ (Carlos Alcaraz) అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో జకోవిచ్‌కు తన 11 ఫైనల్స్‌లో తొలి ఓటమి ఎదురైంది. దాదాపు మూడు గంటల రెండు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ టెన్నిస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ విజయంతో అల్కరాజ్ తన కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Alcaraz wins Australian Open

ఫ్రెడ్ పెర్రీ, రోజర్ ఫెదరర్, రఫెల్ నడాల్, జకోవిచ్ వంటి దిగ్గజాల సరసన కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనుకున్న 38 ఏళ్ల జకోవిచ్ నిరీక్షణ మరికొంత కాలం కొనసాగనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Australian Open 2026 Carlos Alcaraz Carlos Alcaraz Champion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.