📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Ajit Agarkar Extension News BCCI: అగార్కర్ పదవీకాలం పొడిగింపు? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

Author Icon By Aanusha
Updated: March 20, 2026 • 8:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ajit Agarkar Extension News BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై వస్తున్న వార్తలకు తెరదించింది. అగార్కర్ స్వయంగా ఎక్స్‌టెన్షన్ కోరారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ, సెలెక్షన్ కమిటీ భవిష్యత్తుపై కీలక క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ “అజిత్‌కు ఎక్స్‌టెన్షన్ కోసం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. సెలెక్టర్ల కాంట్రాక్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఉంది. ఆ తర్వాత కొనసాగాలా వద్దా అనేది బీసీసీఐ సెక్రటరీతో కలిసి నిర్ణయిస్తారు” అని తెలిపారు.

Read Also: Gautam Gambhir: పర్సనాలిటీ రైట్స్ కోసం గంభీర్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Ajit Agarkar Extension News BCCI: Agarkar’s tenure extended? BCCI gives clarity

Ajit Agarkar Extension News BCCI: వన్డే కోర్ టీమ్‌పైనే ఫోకస్

అజిత్ అగార్కర్ 2023లో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ మంచి విజయాలు సాధించింది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 టైటిల్స్ గెలిచింది.బీసీసీఐ వ్యూహం ప్రకారం ఐపీఎల్‌లో కొత్తగా వెలుగులోకి వచ్చే ఆటగాళ్లకంటే ఇప్పటికే ఉన్న వన్డే కోర్ టీమ్‌పైనే ఫోకస్ ఉంటుంది.

వారి ఫిట్‌నెస్, ఫామ్, కన్‌సిస్టెన్సీనే ప్రధానంగా పరిశీలించనున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajit Agarkar Extension News BCCI Ajit Agarkar Success Rate as Selector BCCI Secretary on Selection Committee ICC T20 World Cup 2026 Winner India Indian Cricket Team Chief Selector Update Sports News Telugu Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.