📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత

Author Icon By Anusha
Updated: November 30, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy2025) లో ఊహించని విధంగా రెచ్చిపోయాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో, తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.

Read Also: IND vs SA 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్..

Abhishek Sharma massacre

అద్భుత ప్రదర్శన

అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెంగాల్ బౌలర్లపై దయ చూపలేదు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ సమయంలో అభిషేక్ 5 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. భారత దిగ్గజం యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కూడా ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇంతే వేగంగా హాఫ్ సెంచరీ సాధించడం విశేషం.

హాఫ్ సెంచరీ తర్వాత కూడా అభిషేక్ శర్మ అదే దూకుడును కొనసాగించి అనూహ్యంగా 32 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు.ఇటీవల ఆస్ట్రేలియాపై జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ 40.75 సగటుతో మొత్తం 163 పరుగులు చేశాడు, ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రద్దు కాకపోయి ఉంటే, అభిషేక్ స్కోరు మరింత పెరిగేది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

abhishek sharma latest news Syed Mushtaq Ali Trophy 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.