ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders – KKR) ఫ్రాంచైజీకి కొత్త హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) నియమితులయ్యారు. గత మూడు సీజన్లుగా జట్టును విజయపథంలో నడిపించిన కోచ్ చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) స్థానంలో ఈ ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ స్థానాన్ని నాయర్‌తో భర్తీ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది.
Read Also: Smriti Mandhana: పెళ్లి పీటలు ఎక్కనున్న స్మృతి మంధాన
వారం క్రితమే కోచ్ పదవిపై నాయర్‌తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్ (Abhishek Nayar) బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్‌లో UP వారియర్స్ జట్టుకు చీఫ్ కోచ్‌గా పనిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: