📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Abhishek Sharma: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అభిషేక్

Author Icon By Aanusha
Updated: February 11, 2026 • 7:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత యువ బ్యాటర్ అభిషేక్ (Abhishek Sharma) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ప్రస్తుతం కోలుకుంటున్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అతడు ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాడని సమాచారం. అయితే రాబోయే నమీబియా మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

Abhishek discharged from hospital

ఎంతో ఉత్సాహంగా ఉన్నాం

ఈ విషయంపై గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన తిలక్ వర్మ, “ఢిల్లీకి చేరుకున్నాక అభిషేక్‌ను పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతడు ఈరోజే డిశ్చార్జ్ అయ్యాడు, ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉంది కాబట్టి, అతడి పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం” అని వివరించాడు.ఇక జస్‌ప్రీత్ బుమ్రా ఆరోగ్యంపై కూడా తిలక్ స్పందించాడు. “బుమ్రా ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉంది.

జట్టు అతడి విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. బహుశా రేపటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నా” అని చెప్పాడు.పాకిస్థాన్‌తో మ్యాచ్ గురించి కూడా తిలక్ వర్మ మాట్లాడాడు. ఈ నెల 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. “పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇతర జట్ల ఆటతీరును గమనిస్తున్నాం. మేం ఇప్పటికే మ్యాచ్ జోన్‌లో ఉన్నాం, త్వరలోనే మా ప్రణాళికలు మొదలవుతాయి” అని తిలక్ వర్మ చెప్పాడు..

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

abhishek sharma Jasprit Bumrah latest news Team India Telugu News Tilak Varma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.