📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: IPL: IPL మినీ ఆక్షన్‌‌లో కొత్త రూల్

Author Icon By Aanusha
Updated: December 15, 2025 • 10:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ (IPL) మినీ ఆక్షన్‌లో ఓవర్సీస్ ప్లేయర్ల హైయెస్ట్ ప్రైస్‌ను ఐపీఎల్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ ₹18Crగా నిర్ణయించింది. ఒకవేళ వేలంలో సదరు ప్లేయర్ అంతకంటే ఎక్కువ ధర పలికినా అతడికి ₹18కోట్లే చెల్లిస్తారు. దానిపై మిగిలిన మొత్తం BCCIకి వెళ్తుంది. ఆ డబ్బును ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారు. కాగా IPL-2026 మినీ వేలం రేపు అబుదాబిలో మ.2.30 గంటల నుంచి జరగనుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

Read Also: Axar Patel: T20 అక్షర్ పటేల్ ఔట్.. షాబాజ్ అహ్మద్‌కు అవకాశం

A new rule in the IPL mini-auction

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IPL 2026 IPL Governing Council IPL mini auction latest news overseas players price cap Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.