हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆల్ టైం రికార్డు.స్మృతి మందాన

Divya Vani M
12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆల్ టైం రికార్డు.స్మృతి మందాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన రికార్డుల మోత కొనసాగుతుంది. తాజాగా ఆమె వన్డే క్రికెట్‌లో సునామీ సెంచరీ సాధించి మరో గొప్ప ఘనత సాధించింది. పది సెంచరీలు చేసిన నాలుగో మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.స్మృతి మందాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4,000 పరుగుల మార్క్‌ను దాటిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఆమె తాజాగా 70 బంతుల్లోనే సెంచరీ సాధించింది. ఇది ఆమెకు భారతీయ మహిళా క్రికెటర్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డును తీసుకొచ్చింది.

12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆల్ టైం రికార్డు
12 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆల్ టైం రికార్డు

ఆమె వన్డే క్రికెట్‌లో 10 సెంచరీలు సాధించిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది.2024లో స్మృతి 1602 అంతర్జాతీయ పరుగులు చేసి మహిళల క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 పైగా స్కోర్లు సాధించి మరో ఘనత సాధించింది. 2013లో వన్డే అరంగేట్రం చేసిన స్మృతి, ఆ తర్వాత తన అద్భుతమైన ప్రదర్శనలతో టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగింది.మంచి ఫామ్‌లో ఉన్న స్మృతి, టాప్ స్కోరర్‌గా ఎన్నో సెంచరీలు, హాఫ్ సెంచరీలు సాధిస్తూ క్రికెట్ ప్రపంచంలో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఇదే సమయంలో, ముంబై వుమెన్ క్రికెటర్ ఇరా జాదవ్ కూడా ప్రపంచ రికార్డు సృష్టించింది.14 ఏళ్ల ఇరా జాదవ్ అండర్-19 మహిళల వన్డే టోర్నీలో ట్రిపుల్ సెంచరీ సాధించింది. 346 పరుగులతో ఆమె తన ప్రతిభను చాటింది.

42 ఫోర్లు, 16 సిక్సర్లతో చేసిన ఆమె ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని హజమైంది.మహిళా క్రికెటర్లు ఏం సాధిస్తున్నారో చూసి, సీనియర్ ఆటగాళ్లు ఎంతో సంతోషిస్తున్నారు. “రికార్డ్‌ల మీద రికార్డ్‌లు క్రియేట్ చేయడం చాలా సంతోషకరమైన పరిణామం” అని వారు చెప్పారు.ఈ ప్రదర్శనలు మాకు క్రికెట్ ప్రపంచంలో మరిన్ని అద్భుతాలు ఎదుర్కొనే అవకాశాన్ని చూపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870