हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా..

Divya Vani M
రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా టీమ్‌లో మార్పులు: పింక్ బాల్ టెస్ట్‌కు సిద్ధమవుతున్న జట్టు భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమైన ఈ పోరులో ఆసీస్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమవుతున్న పింక్ బాల్ టెస్టుకు జట్టులో మార్పులు ఉంటాయని ఊహించారు. తొలి టెస్టులో గాయపడిన మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడడని, ప్రాక్టీస్ సెషన్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ గాయపడ్డారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ నేపథ్యంలో రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తుది జట్టును ప్రకటించారు.ఒక్క మార్పు మాత్రమే జట్టులో పాట్ కమిన్స్ ప్రకటన ప్రకారం, తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే దాదాపుగా బరిలోకి దిగుతున్నారు. అయితే గాయం కారణంగా జోష్ హాజల్‌వుడ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా, అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ను తీసుకుంటున్నట్టు స్పష్టమైంది. మిచెల్ మార్ష్ పూర్తిగా కోలుకున్నాడని, స్టీవ్ స్మిత్, లబుషేన్ కూడా ఫిట్‌గా ఉన్నారని కమిన్స్ తెలిపాడు. స్కాట్ బోలాండ్ తిరిగి జట్టులోకి స్కాట్ బోలాండ్ దాదాపు సంవత్సరం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతను చివరిసారి 2023లో లీడ్స్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆడాడు. టెస్టు క్రికెట్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న బోలాండ్ ఇప్పటివరకు 10 టెస్టులు ఆడాడు, 35 వికెట్లు తీసాడు. అందులో ఒకసారి 5 వికెట్లు తీశాడు. పింక్ బాల్ టెస్టుల్లో కూడా అతనికి మంచి అనుభవం ఉంది, ఇది జట్టుకు ప్రయోజనకరంగా ఉండొచ్చు.

మరింత ఆసక్తికర పోరు తొలి టెస్టులో ఎదురైన పరాజయాన్ని పునరావృతం చేయకుండా, పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా అడిలైడ్ వేదిక మీద ఈ ఫార్మాట్‌లో ఆసీస్ జట్టు బలంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలంటే, ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టు కీలక ఆటగాళ్లతో సన్నద్ధమవుతున్నప్పటికీ, భారత జట్టు పింక్ బాల్ టెస్టుల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌తో టెస్టు సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ, గుజరాత్‌పై ఘనవిజయం, ఆర్‌సీబీతో ఫైట్!

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ.

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

ఆరెంజ్ ఆర్మీకి కొత్త టెన్షన్

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

మహిళల క్రికెట్‌కు సీఎస్కే మద్దతు

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్

📢 For Advertisement Booking: 98481 12870