📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన భారత్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం

Author Icon By Divya Vani M
Updated: November 22, 2024 • 7:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ పెర్త్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. భారత్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో తెలుగు యువకులు నితీశ్ కుమార్ రెడ్డి మరియు హర్షిత్ రాణా తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఈ రెండు అరంగేట్ర ఆటగాళ్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీమ్ క్యాప్స్ అందజేశాడు.

భారత జట్టు తుది జట్టు:కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు తుది జట్టు:ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాస్ హేజిల్‌వుడ్.

ఈ మ్యాచ్‌లో టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు జోరుగా పోటీ పడనున్నాయి.

Border-Gavaskar Trophy India vs Australia Test Jasprit Bumrah Nitesh Kumar Reddy Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.