हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Sonia Gandhi: సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్ స్పందించిన ఖర్గే

Sharanya
Sonia Gandhi: సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్ స్పందించిన ఖర్గే

ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో (ఈడీ) కీలక అడుగు వేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను తాజా ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా రాజకీయ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు.

ఢిల్లీ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర ఇన్‌ఛార్జీల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ – ఈడీ చర్యలు పూర్తిగా ప్రతీకార రాజకీయాలే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుశ్చర్యగా మేము భావిస్తున్నామే కాక, దీనికి రాజకీయ కుట్ర పక్కా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. దేశ ప్రజలను మోసగించి, ప్రధాన విపక్షాన్ని భయపెట్టే కుట్రే ఇది, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియన్ అనే సంస్థ లాభాపేక్ష కలిగిన వాణిజ్య సంస్థ కాదని ఖర్గే స్పష్టంగా చెప్పారు. ఈ సంస్థ ద్వారా ఏ ఒక్క వ్యక్తికీ లాభం చేకూరలేదు. షేర్లను ఎవరూ విక్రయించలేదు. ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. మనం సేవా దృక్పథంతో చేసిన కార్యకలాపాలనే దుష్టప్రయత్నంగా చూపిస్తున్నారు, అని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ ఆవిర్భావ కాలం నుంచే ముడిపడిన విశ్వాసబంధం. ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు స్థాపించిన ఈ పత్రిక దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఓ గొప్ప హస్తాక్షరం. అలాంటి విలువల పత్రికను కొనసాగించేందుకు జరిగిన చర్యలను, రాజకీయ కుట్రగా చిత్రీకరించడాన్ని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఖర్గే ఆరోపించారు – ఈడీ ఛార్జ్‌షీట్‌ వేసే ముందు రెండు మూడు రోజులకే నేషనల్ హెరాల్డ్ కు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. అంటే ఈ చర్యలు ముందే ప్లాన్ చేసిన రాజకీయ ఎజెండాలో భాగమే అని స్పష్టమవుతోంది. బీజేపీ వాళ్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 

Read also: RRB Exams: వచ్చే వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు.. 4 రోజుల్లో అడ్మిట్‌ కార్డుల విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870