📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

The Raja Saab Twitter Review : ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

Author Icon By Sai Kiran
Updated: January 9, 2026 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

The Raja Saab Twitter Review : పాన్ ఇండియా స్టార్ Prabhas గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. ఈసారి ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో నటించిన The Raja Saab సినిమా సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

ది రాజాసాబ్ టైటిల్ కార్డ్‌తోనే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి బాగుందంటూ కొందరు ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయిందని, ఆయన డ్యాన్స్ కూడా ఆకట్టుకుందని ప్రశంసిస్తున్నారు.

Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

అయితే మరోవైపు నెగటివ్ కామెంట్స్ కూడా (The Raja Saab Twitter Review) వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బోర్‌గా ఉందని, ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేయలేదని కొంతమంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. సినిమాకు వెళ్లడం డబ్బుల వృథా అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ సరిగా వర్క్ అవ్వలేదని, విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్‌లో చూపించిన కొన్ని కీలక సన్నివేశాలు మూవీలో కనిపించలేదని కూడా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫైట్స్, తాత గెటప్‌లో రాజాసాబ్ సీన్లు లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇవన్నీ సెకండ్ పార్ట్‌లో ఉంటాయేమోనని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, కీలక సన్నివేశాలు మిస్ కావడంతో మరికొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Prabhas fans reaction Prabhas Horror Comedy Prabhas latest film Prabhas Raja Saab Movie Raja Saab movie response Raja Saab public talk Sankranti movie release Telugu movie Twitter review Telugu News the raja saab review The Raja Saab Twitter review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.