हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

The Conjuring Last Rites Movie Review : ఆడియన్స్ రివ్యూ అభిమానుల మిశ్రమ స్పందన, హారర్ కంటే కథే డెమన్

Sai Kiran
The Conjuring Last Rites Movie Review : ఆడియన్స్ రివ్యూ అభిమానుల మిశ్రమ స్పందన, హారర్ కంటే కథే డెమన్

The Conjuring Last Rites Movie Review : హాలీవుడ్‌కి చెందిన హారర్ ఫ్రాంచైజ్ ది కాంజ్యూరింగ్ చివరి భాగం “లాస్ట్ రైట్స్” సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్‌కు ముందే భారత్‌లో 3.5 లక్షల టిక్కెట్లు అమ్ముడవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. (The Conjuring Last Rites Movie Review) విడుదలైన రోజు ఈ సినిమా ₹15 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా, మొదటి షోలు వరకూ ₹4.2 కోట్లు వసూలు చేసింది.

అయితే, సోషల్ మీడియాలో ప్రేక్షకులు మిశ్రమ స్పందన ఇస్తున్నారు. కొంతమంది నటీనటుల ప్రదర్శన బాగుందని అంటుంటే, మరికొందరు మాత్రం ఈ సినిమా అసలు ఫ్రాంచైజ్‌కు సరైన ముగింపు కాదని చెబుతున్నారు. ఒక యూజర్ అభిప్రాయం ప్రకారం, “లాస్ట్ రైట్స్ పూర్తిగా నిరాశ పరిచింది. కొత్తదనం లేదు, థ్రిల్ లేదు. ఫ్రాంచైజ్‌లోనే చెత్త సినిమా ఇది.” అని పేర్కొన్నాడు. మరొకరు “ఈ సినిమాలో అసలు డెమన్ కథే. ఈ కథకే ఎక్సార్సిజం అవసరం. బలహీనమైన ఎండింగ్ ఇచ్చారు.” అని ట్వీట్ చేశారు.

న్యూయార్క్ టైమ్స్ క్రిటిక్ బియాట్రిస్ లోయాజా అభిప్రాయం ప్రకారం, “ఈ సినిమా హారర్ లా కాకుండా ఫ్యామిలీ డ్రామా లా ఉంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఎండింగ్ ఇవ్వలేకపోయింది.” అని అన్నారు.

అయితే, పాజిటివ్ రివ్యూలు కూడా ఉన్నాయి. ఒక యూజర్ రాసినది: “ది కాంజ్యూరింగ్ 2 లాంటి స్కేరీ ఫీల్ రాలేదు కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్‌కి నచ్చుతాయి.” అని పేర్కొన్నారు. డైలీ మెయిల్ క్రిటిక్ టిమ్ రాబే కూడా “ఫ్రాంచైజ్ స్టైల్‌లోనే బాగా ముగించారని, కొన్ని చిల్లింగ్ టచ్‌లు ఆకట్టుకున్నాయి.” అని రాశారు.

ఈ సినిమాను మైఖేల్ ఛావెస్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్యాట్రిక్ విల్సన్, వీరా ఫార్మిగా, ఎలియట్ కోవాన్, బెన్ హార్డీ, బియూ గాడ్స్డన్, జాన్ బ్రోతర్టన్, మియా టామ్‌లిన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Read also :

https://vaartha.com/madharaasi-movie-review-twitter-positive-response-sivakarthikeyan-ar-murugadoss/review/541532/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

నవంబర్ 28 న ‘ప్రేమిస్తున్నా’ ఓటీటీలో ప్రత్యక్షం

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

కాంచన 4 రైట్స్ కొనుగోలు రికార్డు!..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కేవలం..

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

రీ-రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిన బాహుబలి

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

మాస్ జాతర రివ్యూ మాస్ ఎంటర్‌టైనర్ థియేటర్స్‌లో హిట్ టాక్

కురుక్షేత్ర నెట్‌ఫ్లిక్స్ సమీక్ష మహాభారత యుద్ధం ఆధారిత యానిమేటెడ్ సిరీస్

కురుక్షేత్ర నెట్‌ఫ్లిక్స్ సమీక్ష మహాభారత యుద్ధం ఆధారిత యానిమేటెడ్ సిరీస్

కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ కిరణ్ అబ్బవరం ఎనర్జీ అద్భుతం

కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ కిరణ్ అబ్బవరం ఎనర్జీ అద్భుతం

డూడ్ మూవీ రివ్యూ దీపావళి ఎంటర్‌టైన్‌మెంట్

డూడ్ మూవీ రివ్యూ దీపావళి ఎంటర్‌టైన్‌మెంట్

‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది

‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!

చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!

📢 For Advertisement Booking: 98481 12870