📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

The Bengal Files Movie Review : నెటిజన్ల ప్రశంసలు, సిమ్రత్ కౌర్ హృదయాన్ని కదిలించిన నటన

Author Icon By Sai Kiran
Updated: September 5, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

The Bengal Files Movie Review : దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది బెంగాల్ ఫైల్స్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ 4తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టినా, (The Bengal Files Movie Review) ఈ సినిమా 1946లో జరిగిన గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ నిజాలను చూపించినందుకు ప్రశంసలు అందుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో రిలీజ్ కాకపోయినా, దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

నెటిజన్లు ఈ సినిమాను కేవలం సినిమా కాదు, బెంగాల్ రక్త చరిత్రను బయట పెట్టిన అద్దం అని అంటున్నారు.

సినిమాలో అనుపమ్ ఖేర్, సస్వతా చటర్జీ, దర్శన్ ఖాన్, సిమ్రత్ కౌర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఒక నెటిజన్ X (ట్విట్టర్)లో ఇలా రాశాడు:
“ది బెంగాల్ ఫైల్స్ హృదయాన్ని కదిలించే సినిమా. సిమ్రత్ కౌర్ భారతి బెనర్జీ పాత్రలో ప్రాణం పోశారు. ఆమె ఎమోషన్లు మనసుని కదిలిస్తాయి. పల్లవి జోషి, నమాషి కూడా అద్భుతం. మిథున్ దా ఎప్పటిలాగే బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు.”

మరొకరు రాశారు

“ఇప్పటికీ సిమ్రత్ కౌర్ మోనాలాగ్ మర్చిపోలేకపోతున్నాను. అద్భుతమైన నటన, అవార్డు అందుకోవాల్సిన స్థాయి. నిజంగానే గుండెను కదిలించే అనుభవం.”


ఇంకో నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు:
“గుండెను కుదిపేసే అనుభవం! వివేక్ అగ్నిహోత్రి అద్భుతమైన కథనం, మనసుని తాకే విజువల్స్. సిమ్రత్ కౌర్, పల్లవి జోషి, నమాషి చక్రవర్తి, దర్శన్ కుమార్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సస్వతా & సౌరవ్ దాస్ బలమైన సపోర్ట్ ఇచ్చారు. ఇది సినిమా మాత్రమే కాదు… చరిత్ర స్క్రీన్‌పై కనిపించిందని చెప్పాలి. చూడాల్సిందే!

Read also :

https://vaartha.com/the-conjuring-last-rites-movie-review-audience-record-pre-sales-mixed-response/review/541712/

Bengal Files Calcutta Killings Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Simratt Kaur performance Telugu News The Bengal Files 2025 The Bengal Files audience reaction The Bengal Files box office The Bengal Files movie review The Bengal Files netizens response The Bengal Files review The Bengal Files X review Vivek Agnihotri films

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.