Rajini gaang movie review : రజినీ గ్యాంగ్ రివ్యూ నవ్వులా? భయమా?

Read Time:  1 min
Rajini gaang movie review
Rajini gaang movie review
FONT SIZE
GET APP

Rajini gaang movie review : తమిళం నుంచి వచ్చిన హారర్–కామెడీ చిత్రం ‘రజినీ గ్యాంగ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామానికి చెందిన రజినీ–మైనా ప్రేమజంట, ఒక దొంగిలించిన కారు, దానిలో కలిసే వింత పాత్రలు, అలాగే శాపగ్రస్తమైన మంగళసూత్రం చుట్టూ కథ తిరుగుతుంది. కథలో కామెడీ, హారర్ రెండింటికీ మంచి స్కోప్ ఉన్నా, తెరపై మాత్రం అవి సరైన స్థాయిలో వర్కౌట్ కాలేదు.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Rajini gaang movie review
Rajini gaang movie review

కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపించినా, ఎక్కువ భాగం బోరింగ్‌గా సాగుతుంది. హారర్ సన్నివేశాలు భయపెట్టలేవు, కామెడీ నవ్వించలేకపోయింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బలహీనంగానే ముగుస్తాయి. నటీనటుల ప్రదర్శన సాధారణం, టెక్నికల్‌గా కెమెరా, ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి కానీ కథలో బలం లేకపోవడం వల్ల సినిమా మొత్తం ప్రభావం తగ్గిపోయింది. మొత్తంగా చెప్పాలంటే, టైమ్‌పాస్ కంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరాశే.

రేటింగ్: ⭐ 2.5/5

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.