📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Little Hearts Movie Review : లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ కామెడీ ఎంటర్‌టైనర్

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Little Hearts Movie Review : 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హసన్, ఇప్పుడు నిర్మాతగా మారి తెరపైకి తీసుకువచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie Review). ఈ సినిమాలో హీరోగా యూట్యూబర్ మౌళి నటించాడు. ఆయనను గతంలో వెబ్ సిరీస్‌లో చూసిన ప్రేక్షకులు ఈసారి సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ

ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్ లో ఫెయిల్‌ అయిన అఖిల్‌ (మౌళి) బీటెక్ సీట్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లో చేరుతాడు. అక్కడ కాత్యాయని (శివాని నాగారం)ను కలుస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. ఐ లవ్ యు చెప్పిన తర్వాత కాత్యాయని చెప్పిన విషయం అఖిల్ ను డైలమాలో పడేస్తుంది. అక్కడినుంచి అతని ప్రేమకథ మలుపులు తిరుగుతుంది. మరోవైపు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని కలలు కంతుంటాడు గోపాలరావు (రాజీవ్ కనకాల).

ఇక మొదట అఖిల్ ప్రేమను పురస్కరించినా కూడా.. తర్వాత ఓకే చెప్తుంది కాత్యాయని. వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా పెళ్లి చేసుకున్నారా లేదా అనేది అసలు కథ..నో కథ.. నో కాకరకాయ్.. ఓన్లీ ఎంజాయ్. ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ (love story) ఎలా ఉంటుంది అని అడిగితే.. లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది. చూస్తున్నంత సేపు నవ్వుకుంటే చాలు అన్నట్టు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్. ఎక్కడా సీరియస్ నెస్ ఉండదు.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్.. డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా.

Latest News

విశ్లేషణ

ఎపిసోడ్స్ వైజ్ గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి. అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు.. కొన్ని హిలేరియస్ సీక్వెన్స్ లు ఉన్నాయి సినిమాలో. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ కడుపులు చెక్కలు చేసింది. మౌళి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.. 2 గంటలు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది.రాజీవ్ కనకాల, మౌళి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎస్ఎస్ కాంచి సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/madharaasi-movie-review-twitter-positive-response-sivakarthikeyan-ar-murugadoss/review/541532/

Aditya Hasan Little Hearts Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Little Hearts Comedy Scenes Little Hearts Family Movie Little Hearts Love Story Little Hearts Movie Review Little Hearts Public Talk Little Hearts Telugu Movie Review Mauli Little Hearts Review Sai Marthand Little Hearts Review Shivani Nagaram Little Hearts Movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.