हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Quantum Communication : ‘గేమ్ ఛేంజర్’గా క్వాంటమ్ కమ్యూనికేషన్

Sudheer
Quantum Communication : ‘గేమ్ ఛేంజర్’గా క్వాంటమ్ కమ్యూనికేషన్

భారత సాంకేతిక రంగంలో మరో పెద్ద ముందడుగుగా క్వాంటమ్ కమ్యూనికేషన్ (Quantum Communication) నిలిచింది. భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని సంపూర్ణ రహస్యంగా, హ్యాకింగ్‌(Hacking)కు అందకుండా పంపే సామర్థ్యం ఈ టెక్నాలజీలో ఉంది. దీంతో భారత సైనిక వ్యవస్థ, జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత సురక్షితంగా మార్పిడి చేయడం సాధ్యమవుతుంది. ఇదే రీతిలో ఇది భవిష్యత్తులో సమాచార రంగాన్ని పూర్తిగా మార్చేసే గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది.

వైర్ల లేని కమ్యూనికేషన్

క్వాంటమ్ కమ్యూనికేషన్‌లో ఫ్రీ స్పేస్ ట్రాన్స్‌మిషన్ ఉండడం మరో ముఖ్యమైన అంశం. దీనివల్ల కేబుళ్లు, వైర్లు అవసరం లేకుండానే సమాచార మార్పిడి జరగవచ్చు. ముఖ్యంగా భూమిపైని భవనాలు, శాటిలైట్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను ఇది విప్లవాత్మకంగా మార్చగలదు. తద్వారా రక్షణ రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన, హైసెక్యూరిటీ డేటా కమ్యూనికేషన్‌లో కూడా ఇది కీలకంగా మారనుంది.

భారత సాంకేతికతకు ప్రపంచ గుర్తింపు

ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఢిల్లీ ఐఐటీ కలిసి ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించడంతో భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఈ టెక్నాలజీతో భారతదేశం అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముందంజ వేసింది. ఇది దేశ భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు కీలక సాంకేతిక నాయకత్వం సాధించే అవకాశాలు ఈ టెక్నాలజీతో మరింత పెరిగాయి.

Read Also : Quantum Communication : క్వాంటమ్ కమ్యూనికేషన్లో భారత్ సక్సెస్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870