📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress Kavya Anil: ‘విత్ లవ్’ బ్యూటీ కావ్యా అనిల్ గురించి మీకు తెలుసా?

Author Icon By Anusha
Updated: March 20, 2026 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల విడుదలైన “విత్ లవ్” సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దర్శకుడు మధన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా అభిషన్ జీవింత్ నటించగా, హీరోయిన్‌గా అనస్వర రాజన్ మెప్పించారు. కానీ, సెకండ్ హీరోయిన్ లేదా కీలక పాత్రలో నటించిన కావ్యా అనిల్ (Kavya Anil) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాలో ‘అనీషా’ అనే ముస్లిం అమ్మాయి పాత్రలో కావ్య నటించింది.సినిమాలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్, బురఖా, సాంప్రదాయ పంజాబీ డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారు మనసు గెలుచుకుంది.

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సీనియర్ నటి అనస్వర రాజన్‌కు ధీటుగా నటించిందనే ప్రశంసలు అందుకుంటోంది.

అనస్వర లాగే కావ్యా కూడా కేరళకు చెందిన మలయాళీ నటి.సినిమాల్లోకి రాకముందు ఆమె కొన్ని పాపులర్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Abhisahn Jeevinth With Love Movie Kavya Anil Short Films Latest Malayalam Hits in Telugu Who is Kavya Anil Actress With Love Malayalam Movie Aneesha Character With Love Movie Heroine Anaswara Rajan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.