Actress Kavya Anil: ‘విత్ లవ్’ బ్యూటీ కావ్యా అనిల్ గురించి మీకు తెలుసా?

Read Time:  1 min
Actress Kavya Anil: ‘విత్ లవ్’ బ్యూటీ కావ్యా అనిల్ గురించి మీకు తెలుసా?
FONT SIZE
GET APP
 మధన్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో మలయాళ నటి, ఛాంపియన్ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇదే సినిమాలో అనీషా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో ఓ క్యూట్ గర్ల్ తన నటనతో అందరినీ కట్టిపడేసింది.

ఇటీవల విడుదలైన “విత్ లవ్” సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దర్శకుడు మధన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా అభిషన్ జీవింత్ నటించగా, హీరోయిన్‌గా అనస్వర రాజన్ మెప్పించారు. కానీ, సెకండ్ హీరోయిన్ లేదా కీలక పాత్రలో నటించిన కావ్యా అనిల్ (Kavya Anil) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాలో ‘అనీషా’ అనే ముస్లిం అమ్మాయి పాత్రలో కావ్య నటించింది.సినిమాలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్, బురఖా, సాంప్రదాయ పంజాబీ డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారు మనసు గెలుచుకుంది.

 గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన కావ్యకు 'విత్ లవ్' నే మొదటి సినిమా అని తెలుస్తోంది. అయితేనేం తన క్యూట్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో అందరినీ కట్టి పడేసిందీ అందాల తార.

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సీనియర్ నటి అనస్వర రాజన్‌కు ధీటుగా నటించిందనే ప్రశంసలు అందుకుంటోంది.

 సినిమాలో ఎక్కువగా స్కూల్ డ్రెస్, బురఖా, పంజాబీ తదితర ట్రెడిషినల్ దుస్తుల్లో కనిపించిన ఆ అమ్మాయి పేరు కావ్య అనిల్. అయితే అనస్వర లాగే ఈ ముద్దుగుమ్మ కూడా మలయాళం నటినే అని తెలుస్తోంది.

అనస్వర లాగే కావ్యా కూడా కేరళకు చెందిన మలయాళీ నటి.సినిమాల్లోకి రాకముందు ఆమె కొన్ని పాపులర్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

 విత్ లవ్.. ఇటీవల యూత్ ను తెగ ఆకట్టుకున్న మలయాళం సినిమా ఇది.  టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన అభిషన్ జీవింత్ ఈ సినిమాతో హీరోగానూ మారిపోయాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.