📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Tourist Places: ఫోటోలు దిగడానికి టాప్ టూరిస్టు ప్రదేశాలు ఇవే!

Author Icon By Anusha
Updated: July 26, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతకాలంలో టూరిజం చాలా మందికి సరదాగా, కొంతమందికి ప్యాషన్‎గా మారిపోయింది. ప్రయాణాల సమయంలో అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించడం ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అనుభూతినిస్తుంది. ప్రత్యేకించి మాన్సూన్ సీజన్‌ వచ్చేసరికి ప్రకృతి తన అందాన్ని రెట్టింపు చేస్తుంది. మేఘాలు తాకుతున్న కొండలు, జలపాతాల ఊపిరి ఆపే అందం, తడిసిపోయిన చెట్లు, పచ్చటి ప్రకృతి, ఇవన్నీ కలిసి పర్యాటక ప్రదేశాలను ఫొటోజెనిక్‌గా మారుస్తాయి. ఇలాంటి సమయంలో ఫొటోగ్రాఫర్లు, ఫోటో ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన కొన్ని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌ల గురించి తెలుసుకుందాం.

అరాంబోల్ కొండ

 అరాంబోల్ కొండపై పచ్చని ప్రకృతి దృశ్యంతో పాటు విశాలమైన అరేబియా సముద్ర దృశ్యం వర్షాకాలంలో స్వరాన్ని తలపిస్తుంది. 

మాయెం సరస్సు

 పట్టణ జీవితం విడి విశ్రాంతి కోరుకునే ప్రజలకు సుందరమైన మాయెం సరస్సు అనువైనది. ఇది అద్భుతమైన కొండలు, కొబ్బరి తోటల మధ్య ఉంటుంది. 

బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్

గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్ వంటి చారిత్రాత్మక పాత చర్చిలు వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. 

భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం

 పశ్చిమ కనుమలలో ఉన్న భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకృతిని ప్రేమికులతో పాటు ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంది.

దూద్‌సాగర్ జలపాతం

 దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన జలపాత ప్రదేశాలలో ఒకటైన గోవాలోని దూద్‌సాగర్ జలపాతాన్ని తప్పక చూడాలి. మాన్సూన్ వేళా ఈ ప్రదేశం మరింత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 
Breaking News latest news monsoon destinations monsoon travel nature photography photogenic places in India photography spots scenic locations India Telugu News tourist places for photos

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.