గుజరాత్ వడోదర సమీపంలోని ముజ్‌పూర్‌లో బుధవారం వంతెన కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయిన దృశ్యంగుజరాత్ వడోదర సమీపంలోని ముజ్‌పూర్‌లో బుధవారం వంతెన కూలిపోయి దృశ్యంగుజరాత్ వడోదర సమీపంలోని ముజ్‌పూర్‌లో బుధవారం వంతెన కూలిపోయి దృశ్యంగురుగ్రామ్లో భారీ వర్షం తర్వాత బుధవారం చెరువును తలపిస్తున్న ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే వెళ్తున్న ప్రయాణికులు, వాహనాలుహరిద్వార్లో పవిత్ర ‘శ్రావణ’ మాసం ప్రారంభానికి ముందు శివుని పూజ కోసం గంగా నది పవిత్ర జలాన్ని తీసుకురావడానికి వెళ్తున్న ‘కన్వరియాలు’న్యూఢిల్లీలోని జనపథ్‌లో బుధవారం జరిగిన జిల్లా మినరల్ ఫౌండేషన్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేన్యూఢిల్లీలోని జనపథ్‌లో బుధవారం జరిగిన జిల్లా మినరల్ ఫౌండేషన్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేమీరట్లోని కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం తమ వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (టికైత్) రైతులునమీబియాలోని వింధోహ్ విమానాశ్రయంలో స్వాగతం పకడానికి వచ్చిన కళాకారుల డ్రంబ్స్ వాయిస్తున్న ప్రధాని మోడీనమీబియాలోని వింధోహ్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి స్వాగతం పకడానికి వచ్చిన ప్రవాస భారతీయులునమీబియాలోని వింధోహ్ విమానాశ్రయంలో స్వాగతం పకడానికి వచ్చిన ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీనమీబియాలోని విండ్హోక్లో ఇండియా- నమీబియా మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చలకు ప్రధానమంత్రి మోడీ, నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నేతుంబోనమీబియాలోని వింధోహ్ లోని స్టేట్ హౌస్‌లో ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలుకుతున్న దృశ్యంనమీబియాలోని వింధోహ్ లో విదేశాంగ మంత్రులు ప్రధాని మోడీ, అధ్యక్షురాలు డాక్టర్ నేతుంబో సమక్షంలో భారత్ – నమీబియా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేస్తున్న ఇరు దేశాలనమీబియా వింధోహ్ లో బుధవారం ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్` ను అందజేస్తున్న నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబోనమీబియా వింధోహ్ లో బుధవారం ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్` ను అందజేస్తున్న నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబోనమీబియా వింధోహ్ లో బుధవారం ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్` ను అందజేస్తున్న నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబోబుధవారం దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఆందోళన చేస్తున్న గ్రామీణ బాలల సంరక్షణ కార్మికులుపాట్నాలో బుధవారం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులుపాట్నాలో బుధవారం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.