బెంగళూరులో చెడిపోయిన రోడ్డ పరిస్థితిపై శనివారం పూజలు నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్న భారతీనగర్ నివాసితుల సంఘం సభ్యులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజలున్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సమావేశంలో ప్రసంగిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుశనివారం మూసీ నది వరద ఉధృతితో నీట మునిగిన హైదరాబాద్లోని ఎంజిబిఎస్ ప్రాంతంశనివారం ఒడిశాలోని ఝర్సుగూడలో తనకు స్వాగతం పలుకడానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి మోడీశనివారం ఒడిశాలోని ఝర్సుగూడలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి మోడీ.శనివారం ఒడిశాలోని ఝర్సుగూడలో పలు అభివృద్ధి పనులను జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి మోడీశనివారం ఒడిశాలోని ఝర్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ఓ మహిళకు నమస్కారం చేస్తున్న ప్రధాని మోడీశనివారం ఒడిశాలోని ఝర్సుగూడలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీశనివారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసిన దృశ్యంశనివారం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న అధికారులుతమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం , తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి తరలిస్తున్న అంబులెన్సులుతమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలో పాల్గొన్న అశేష ప్రజానీకంతమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం ర్యాలీలో ప్రసంగిస్తున్న నటుడు , తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.