న్యూఢిల్లీలో సోమవారం CBSE 12వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అనంతరం చర్చించుకుంటున్న విద్యార్థులుప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కార్టూన్ ప్రచురించిన వెబ్సైట్ ను బ్లాక్ చేసిన నేపథ్యంలో సోమవారం చెన్నైలో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సిపిఐ-ఎం సభ్యులుసార్వత్రిక ఎన్నికలు 2024, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2025లో నిర్వహణలో పాల్గొన్న ఉద్యోగులకు ఉత్తమ ఎన్నికల సాధన అవార్డును సోమవారం న్యూఢిల్లీలో అందజేస్తున్న ఢిల్లీ LG వినయ్ కుమార్ సక్సేనా. చిత్రంలో ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి MCD, అశ్వని కునార్, ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా తదితరులుఅమెరికా నుండి బహిష్కరించబడిన వలసదారులను సోమవారం అహ్మదాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వారిని స్వస్థలాలకు తరలిస్తున్న దృశ్యంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కు సోమవారం భారీగా తరలివస్తున్న భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కు సోమవారం భారీగా తరలివస్తున్న భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి ఘాట్‌లో సోమవారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి ఘాట్‌లో సోమవారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది భక్తులుఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ శివార్లలో సోమవారం ఓటు వేసేందుకు క్యూలో ఉన్న మహిళలున్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము నుంచి రాయబారిగా నియామక పత్రాన్ని అందుకొంటున్న కంబోడియా రాయబారి రథ్ మనీప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు సోమవారం పాట్నా రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ దృశ్యంప్రయాగ్రాజ్లోని సంగంలో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా సోమవారం పడవ ప్రయాణం చేస్తున్న భక్తుల డ్రోన్ నుంచి తీసిన ఫొటోపశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని శాంతినికేతన్లో ‘బసంత అబాహన్’ (వసంతకాలం స్వాగతించడం) కార్యక్రమంలో నృత్యం చేస్తున్న విద్యార్థులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.