📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: మేడారం జాతర సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన (TG) మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తెలంగాణ (TG) ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి.

సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Pics by s.sridhar

latest news Medaram Jatara Sammakka Saralamma Telangana Kumbh Mela Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.