ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి(Shiva Jyothi srimantham) జీవితంలో ఆనందభరిత క్షణాలు మళ్లీ వెల్లివిరిశాయి. ఇటీవల ఆమె శ్రీమంతం వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే చూడండి శివజ్యోతి శ్రీమంతం ఫొటోలు!
యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన శివజ్యోతి
ప్రేమించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి
దాదాపు పదేళ్ల తర్వాత గర్భం దాల్చిన శివజ్యోతి
తాజాగా శ్రీమంతం జరగ్గా ఫొటోలు షేర్ చేసిన శివజ్యోతి-Shiva Jyothi
నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: