ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో గురువారం నిర్వహించిన శీతాకాల పర్యాటక కార్యక్రమం సందర్భంగా ట్రక్ & బైక్ ర్యాలీని ప్రారంభించిన ప్రధాని మోడీఉత్తరాఖండ్లోని ముఖ్వాలోని మా గంగా శీతాకాల నివాసం వద్ద పూజా సామాగ్రిని పరిశీలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఉత్తరాఖండ్లోని హర్సిల్‌లో వింటర్ టూరిజం ప్రోగ్రామ్‌లో గురువారం నిర్వహించిన స్టాళ్లను పరిశీలిస్తున్న ప్రధాని మోడీఉత్తరాఖండ్లోని హర్సిల్‌లో వింటర్ టూరిజం ప్రోగ్రామ్ లో గురువారం ప్రదర్శించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఉత్తరాఖండ్లోని ముఖ్వాలోగురువారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీఉత్తరాఖండ్లోని ముఖ్వాలోగురువారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి మోడీఉత్తరాఖండ్లోని ముఖ్వాలో గురువారం హిమాలయాను వీక్షిస్తున్న ప్రధాని మోడీత్తరాఖండ్లోని ముఖ్వాలో గురువారం మా గంగా శీతాకాల పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోడీత్తరాఖండ్లోని ముఖ్వాలో గురువారం మా గంగా శీతాకాల పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన మంత్రి మోడీఉత్తరాఖండ్లోని హర్సిల్‌లో గురువారం జరిగిన శీతాకాల పర్యాటక కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న సిఎం పుష్కర్ సింగ్ఉత్తరాఖండ్లోని హర్సిల్‌లో గురువారం జరిగిన శీతాకాల పర్యాటక కార్యక్రమంలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో పుష్కర్ సింగ్ఉత్తరాఖండ్లోని హర్సిల్‌లో గురువారం జరిగిన ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్న సభకు హాజరైన ప్రజలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.