గుజరాత్లోని వంతారాలో మంగళవారం వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అనంత్ అంబానీతో ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణులతో ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో మంగళవారం వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రంలో పక్షులతో ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రంలో మొసలిని చూస్తున్న ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రంలో ఏనుగులకు అరటిపండ్లు అందిస్తున్న ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రాన్నిప్రారంభించిన అనంతరం సింహాని పరిశీలనగా చూస్తున్న ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో చిరుత పిల్లలకు పాలు పట్టిస్తున్న ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణులతో ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో మంగళవారం కొండచిలువతో ప్రధాని మోడీ.
గుజరాత్లోని వంతారాలో వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రాన్నిప్రారంభించిన అనంతరం పులిని పరిశీలనగా చూస్తున్న ప్రధాని మోడీ
గుజరాత్లోని వంతారాలో హిప్పోపోటమస్కి పాలు పట్టిస్తున్న ప్రధాని మోడీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.