విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితికా సింగ్ (Ritika Singh). ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో కనిపించిన ఆమె తన సహజమైన నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినప్పటికీ ఎంతో బాగా నటించి, తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ, ఫైటింగ్ సీన్స్, బాడీ లాంగ్వేజ్ – అన్నీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
Latest News: Ritika Singh రితిక సింగ్ క్యూట్ ఫొటోలు చూసి ఫిదా అవ్వాల్సిందే..
By
Anusha
Updated: August 21, 2025 • 4:59 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.