📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Honey rose బ్లూ చీరలో హనీరోజ్ గ్లామర్ షో

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి హనీరోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన నటించిన వీరసింహారెడ్డి సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నదైనా.. తెరపై కనిపించిన కాసేపులోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందుకే ఈ రోజు హనీరోజ్ పేరు చెబితే టాలీవుడ్ అభిమానులు వెంటనే గుర్తించగలుగుతున్నారు.

ఆమె ఫస్ట్ తెలుగు సినిమా

వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ అలరించింది హనీ రోజ్. అయితే వీరసింహారెడ్డి ఆమె ఫస్ట్ తెలుగు సినిమా కాదు. ఈ వ‌ర్షం సాక్షిగా అనే మూవీతో 2014 ఆమె తెలుగు ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.

బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది

అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్.

కుర్రాళ్లను కవ్విస్తూ

ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. మూవీస్ కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ప్రస్తుతం ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. 

హానీ రోజ్ షేర్ చేసే ఫోటోలకు

సోషల్ మీడియాలో హానీ రోజ్ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Balakrishna Breaking News Honey Rose latest news Malayalam Actress south indian heroine Telugu cinema telugu debut Telugu News tollywood beauty veera simha reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.