📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Genelia జెనీలియా న్యూ ఫొటోస్ వైరల్ .. యంగ్ లుక్‌తో ఆశ్చర్యపరిచిన హీరోయిన్

Author Icon By Anusha
Updated: August 30, 2025 • 6:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జెనీలియా డిసౌజా పేరు చెప్పగానే అందం, అమాయకపు చిరునవ్వు, అల్లరి, ముద్దుగుమ్మ అనిపించేది మొదట గుర్తొచ్చే పదాలు. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో నటించి ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా.

హీరోయిన్ జెనీలియా

జెనీలియా 2003లో బాలీవుడ్ చిత్రం తుఝే మేరీ కసమ్ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలో తన సహజమైన నటనతో, అందమైన అభినయంతో ఆమెపై ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తెలుగు సినిమాల్లో

అయితే, తెలుగు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, హీరో తరుణ్ సరసన నటించిన సినిమాలో జెనీలియా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది.

అభిమానులు ఇప్పటికీ

ఆ తర్వాత రామ్‌తో చేసిన రెడీ సినిమా ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. అందులో ఆమె పోషించిన పాత్రకు అభిమానులు ఇప్పటికీ ఫిదా అవుతుంటారు.

ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు

సత్యం , సై , బొమ్మరిల్లు , ఢీ, రెడీ , కథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ నటి – తెలుగు) లభించింది. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది.

హిందీలో మస్తీ (2004), జానే తు… యా జానే నా (2008), తమిళంలో సంతోష్ సుబ్రమణియం (2008) వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది. 

సామాజిక కార్యక్రమాల్లో

2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు – రియాన్ (2014), రాహిల్ (2016). సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Breaking News genelia bollywood genelia dsouza genelia kollywood genelia movies genelia sandalwood genelia tollywood genelia tujhhe meri kasam latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.