📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Kerala: కేరళలో సందర్శించాల్సిన టాప్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే!

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో పని ఒత్తిడిలో మనం ఎంతో కాలం నిద్ర లేకుండా, రిలాక్స్ అవకుండానే కాలం గడిపేస్తున్నాం. ఉద్యోగం – ఇంటి జీవితం మధ్య తారతమ్యం లేకుండా ఉన్నప్పుడు మనకు కావలసింది చిన్న బ్రేక్. అలాంటి బ్రేక్ కోసం కేరళ (Kerala) చక్కని ఎంపిక. ప్రకృతికి దగ్గరగా ఉండే కేరళలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని సందర్శించడం నిజంగా మనసుకు ఊరటనిస్తుంది.ఇక్కడ కేరళలోని టాప్ ప్లేస్‌ల గురించి తెలుసుకుందాం:

స్పెషల్ ప్లేసెస్

Kerala: కేరళలో సందర్శించాల్సిన టాప్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే!

కేరళ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పచ్చటి చెట్లు, చుట్టూ పెద్ద పెద్ద కొండలు,జలపాతాలు చూస్తూ ఆనందంగా గడపాలి అనుకుంటే కేరళలోని కొన్ని స్పెషల్ ప్లేసెస్ సందర్శించాల్సిందేనంట. ఇక్కడికి వెళ్తే ఆనందంగా ఎంజాయ్ చేయడమే కాకుండా, మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందంట.

వాయినాడ్

కేరళ లోని అద్భుతమైన ప్రదేశాల్లో వాయినాడ్ ఒకటి. ట్రెక్కింగ్, బోటింగ్, గుహలను చూడాలి అనుకునే వారు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చును. అంతే కాకుండా వన్య ప్రాణులను కూడా చూడవచ్చునంట. అందువలన చాలా సరదాగా గడపాలి, అంతే కాకుండా బోటింగ వంటి సాహసాలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

త్రినూర్

త్రినూర్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక్కడ కోటలు, జలపాతాలతో ఇది ప్రసిద్ధి చెందినది. కేరళ సాంసృతిక రాజధాని త్రినూర్ (Trinoor). ఇది మంచి పర్యాటక కేంద్రం. పురావస్తు మ్యూజియం, జలపాతాలు, ఏనుగుల అభయారణ్యం, వంటివి చూడటానికి కేరళలోని త్రినూర్ బెస్ట్ ప్లేస్.

కోజికోడ్

బీచ్‌లకు నిలయం కోజికోడ్. ఇక్కడ అద్భుతమైన స్వీట్స్ ఉంటాయి. దీనిని స్వీట్స్‌కు నియలం అని కూడా అంటారు. మీరు కోజికోడ్ (Kozhikode) కు వెళ్తే కల్లుమ్మకాయ, చట్టిపత్తిరి, వివిధ రకాల జలేబీలు, హల్వా రుచి చూడవచ్చు. పాత లైట్‌హౌస్, బీచ్, మనంచిరా చౌక్, సరోవరం బయో పార్క్ వంటి ప్రదేశాలు చాలా ఆనందాన్నిస్తాయి.

కొచ్చి

కేరళలోని అద్భతమైన ప్రదేశాల్లో కొచ్చి కూడా ఒకటి. ఒ చైనీస్ నెట్ ఫిషింగ్, కేఫ్‌లు, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, దేవాలయాలు, మ్యూజియంలు (Museums), ప్యాలెస్‌లు, భారతీయ, విదేశీ సంస్కృతుల ప్రభావాలు అన్నీ కొచ్చిలో ఉన్నాయి. స్నేహితులతో ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

కేరళను ఎందుకు సందర్శించాలి?

కేరళను “గాడ్స్ ఓన్ కంట్రీ” అని పిలుస్తారు. ప్రకృతి అందాలు, హిల్ స్టేషన్లు, బీచ్‌లు, హౌస్‌బోట్‌లు, ఆయుర్వేద స్పాలు, సాంస్కృతిక వైవిధ్యం కలగలిపి ఈ రాష్ట్రాన్ని పర్యాటకులను ప్రత్యేకంగా చేస్తుంది.

హౌస్‌బోట్ అనుభవానికి కేరళలో బెస్ట్ ప్లేస్ ఏది?

అలెప్పీ (Alleppey) కేరళలో హౌస్‌బోట్ అనుభవానికి అత్యుత్తమ ప్రదేశం. ఇక్కడ బ్యాక్‌వాటర్‌లో సేదతీరి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Samantha: ఫోన్ లేకుండా ఉండలేకపోయా..అది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లా ఫీలయ్యా

Alleppey houseboat experience Breaking News Kerala best tourist places Kerala family trip spots latest news Munnar hill station Kerala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.