📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ice Creams: టాప్ టెస్టీ ఐస్ క్రీమ్స్‌ ఇవే?

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐస్ క్రీమ్స్ అంటే చిన్నారులకే కాదు, పెద్దలకూ ఎంతో ఇష్టమైన డెజర్ట్. వేసవిలో చల్లదనం కోసం, పండుగల సమయంలో తీపిగా ఆనందించేందుకు, లేదా స్పెషల్ సెలబ్రేషన్లలో ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఐస్ క్రీమ్‌ (Ice Creams) లు మొదటి ఎంపికగా నిలుస్తాయి. అలాంటి ఐస్ క్రీమ్‌లలో తాజాగా విడుదలైన ప్రపంచంలోని 100 అత్యంత రుచికరమైన (Tastiest) ఐస్ క్రీమ్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఐస్ క్రీమ్స్ చోటు సంపాదించడం గర్వకారణం.

ఇండియాలోని టాప్ టేస్టీ ఐస్ క్రీమ్స్

కుల్ఫీ (Kulfi)

Ice Creams: టాప్ టెస్టీ ఐస్ క్రీమ్స్‌ ఇవే?

భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు చిరపరిచయమైన ఐస్ క్రీమ్ ఇది. పాలు, మిల్క్ మైదా, పంచదార, ఖోవా, డ్రై ఫ్రూట్స్‌తో తయారయ్యే కుల్ఫీ (Kulfi) ఎంతో ఘనమైన రుచి కలిగి ఉంటుంది. మామూలు ఐస్ క్రీమ్ కంటే చాలా మందికి ఇది ఇష్టమవుతుంది. మతిమరిపించే స్వీట్‌దనం, నెమ్మదిగా కరిగే టెక్స్చర్ కుల్ఫీ ప్రత్యేకత.

కొబ్బరి ఐస్ క్రీమ్

నేచురల్ ఐస్ క్రీమ్, చాలా టేస్టీది కూడా. ఈ ఐస్ క్రీమ్ మొదటగా,1984లో ముంబైలోని జుహులో తయారు చేయబడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఐస్ క్రీమ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే ఈ కొబ్బరి ఐస్ క్రీమ్‌ను సహజ కొబ్బరి, పండ్లతో మాత్రమే తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఈ ఐస్ క్రీమ్ ప్రపంచంలోని టేస్టీ ఐస్ క్రీమ్స్‌లలో 40వ స్థానంలో నిలిచింది.

గడ్బాద్ ఐస్ క్రీం

కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన స్పెషల్ ఐస్ క్రీమ్ గడ్బాద్ ఐస్ క్రీం. దీనిని వెనిలా, స్ట్రాబెర్రీస్, జెల్లీ, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సిరప్ పొరలతో తయారు చేస్తారు. దీనిని టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచమే ఇష్టపడింది. అందువలన ప్రపచంలోని టేస్టీ 100 ఐస్ క్రీమ్స్‌లలో గడ్బాద్ ఐస్ క్రీమ్ 33వ స్థానాన్ని సంపాదించుకుంది.

మ్యాంగో శాండ్ విచ్ ఐస్ క్రీమ్

మ్యాంగో శాండ్ విచ్ ఐస్ క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టం. దీనిని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్‌ను మామిడి పండ్ల ముక్కలను, ఐస్ క్రీమ్ మధ్యలో, బిసెట్స్ వంటి వాటితో జత చేసి చేసి ఇస్తారు. దీనిని 1953లో ముంబైలోని ఇరానియన్ ఐస్ క్రీమ్ (Iranian ice cream) పార్లర్ కె. రుస్తుం కంపెనీ తయారు చేసింది. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటుంది.

ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యకరమా?

సాధారణంగా ఐస్ క్రీమ్‌లో చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి, సంతులిత ఆహారం కొనసాగిస్తూ వారంలో రెండు చిన్న పరిమాణాల ఐస్ క్రీమ్ తీసుకుంటే పెద్దగా హాని లేదు.

ఐస్ క్రీమ్ జంక్ ఫుడ్ లోకే వస్తుందా?

అవును, ఐస్ క్రీమ్ జంక్ ఫుడ్ కేటగిరీలోకి వస్తుంది.అమెరికా విశ్వవిద్యాలయాలు, జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్పై రూపొందించిన ఎన్సైక్లోపీడియా ప్రకారం,ఐస్ క్రీమ్, కాండీలు, బేకరీ ఐటమ్స్, సాల్టీ స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ “జంక్ ఫుడ్” లోకి వస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Governor: బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన గవర్నర్ దంపతులు

aam kulfi Breaking News caramel malai ice cream ice cream Indian desserts kulfi summer desserts tasty ice creams Telugu News world top ice creams

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.