📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

HYD: మూడు రోజుల పాటు జరగనున్న హాట్ ఎయిర్ బెలూన్ షో

Author Icon By Aanusha
Updated: January 16, 2026 • 7:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గగనవిహారాల ప్రేమికులకు కన్నుల పండుగగా నిలిచే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోంది.గోల్కొండ కోట పక్కన ఉన్న ది హైదరాబాద్ (HYD) గోల్ఫ్ క్లబ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవం ఈ ఉదయం 7 గంటలకు ఘనంగా మొదలైంది. సినీ, ఇంటర్నెట్ మాధ్యమాలలో మాత్రమే చూసిన భారీ హాట్ ఎయిర్ బెలూన్‌లు ప్రత్యక్షంగా నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

పలువురు ప్రముఖులు హాట్ ఎయిర్ బెలూన్‌లలో తొలి ప్రయాణాన్ని ఆస్వాదించారు

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు హాట్ ఎయిర్ బెలూన్‌లలో తొలి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో మూడు రోజుల పాటు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ సమీపంలో ఈ బెలూన్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Pics by S.Sridhar

Golkonda Fort Hot Air Balloon Festival Hyderabad City latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.