గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరాలు జలమయం అయ్యాయి. మూసారాం బాగ్ లోని ప్రస్తుత వరద నీటి ప్రవాహం ఫోటోలు చూడొచ్చు.
Latest News: Floods: భారీ వర్షాలకు నీటిలో మునిగిన మూసారాం బాగ్
By
Anusha
Updated: September 27, 2025 • 10:40 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.