📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Driving License: లెర్నింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత .. డ్రైవింగ్‌లో తెలుసుకోవాల్సిన విషయాలు

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రైవింగ్ లైసెన్స్ అనేది మోటార్ వాహనం నడిపేందుకు చట్టపరంగా అవసరమైన ముఖ్యమైన పత్రం. ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా వాహనం నడపాలంటే, ట్రాఫిక్ నియమాలను పాటించాలంటే, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే లైసెన్స్ పొందే ప్రక్రియలో ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

డ్రైవింగ్ టెస్ట్

లెర్నింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం. ఎందుకంటే ఇందులో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.మీరు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ముందు మీరు ఆన్‌లైన్ పరీక్ష చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాలు

ఈ టెస్ట్‌లో మీ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు అడుగుతారు. మీరు రహదారి సాధారణ నియమాల గురించి అడుగుతారు. అలాగే, ట్రాఫిక్ సిగ్నల్స్ (Traffic signals) గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ నేర్చుకోవచ్చు

మీరు డ్రైవింగ్ పరీక్షకు సిద్ధం కావడానికి లెర్నింగ్ లైసెన్స్ (Learning License) జారీ అవుతుంది. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మీరు ట్రాఫిక్ చలాన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. 

ఆర్టీవో కార్యాలయానికి

అయితే వాహనంపై ఎల్‌ అని రాసి ఉంచి ఆ తర్వాతే వాహనం నడపాలి. అయితే లెర్నింగ్‌ లైసెన్స్‌ ఇచ్చిన నెల తర్వాత మీరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు లైసెన్స్‌ వస్తుంది.

Breaking News Driving Test Preparation Rules How to Get Driving License Online latest news Learning License Importance India RTO Driving License Process Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.