हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Dogs: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే!

Anusha
Dogs: ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే!

కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన మిత్రులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అయితే కొన్ని కుక్క జాతులు తమ ఆగ్రహ స్వభావం, శక్తి, రక్షణ గుణాల వల్ల ప్రమాదకరంగా మారే అవకాశముంది. తగిన శిక్షణ, జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కుక్కలు యజమాని లేదా ఇతరులపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా భావించే టాప్ 5 కుక్కల గురించి వివరంగా తెలుసుకుందాం.

బుల్‌మాస్టిఫ్ డాగ్

ఇక ఐదో ప్లేస్‌లో ఉన్నది బుల్‌మాస్టిఫ్ డాగ్. వీటి ఆకారం, భారీ పరిమాణం, శక్తివంతమైన శరీర నిర్మాణంతో చూడ్డానికి భయంకరంగా ఉంటాయి.ఈ బుల్‌మాస్టిఫ్‌లు సహజంగానే తమ కుటుంబాన్ని రక్షిస్తాయి. 

డోబెర్మాన్ పిన్షర్

 డోబెర్మాన్ పిన్షర్, దీని కూడా చాలా మంది చూసి ఉంటారు. ఈ జాతి పెట్‌ను కూడా కాపలా, రక్షణ కోసం ఎక్కువగా పెంచుకుంటారు. 

జర్మన్ షెపర్డ్

 జర్మన్ షెపర్డ్, దీన్ని సాధారణంగా మనం అందరం చూసే ఉంటాం. అత్యంత తెలివైన, శక్తివంతమైన కుక్కల్లో ఈ జర్మన్ షెపర్డ్‌లు లాప్‌లో ఉంటాయి. 

రోట్‌వీలర్ డాగ్‌

 వీటిని ఎక్కువగా ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం వాడుతుంటారు. రోట్‌వీలర్ గాడ్స్‌ బలీయమైన కాపలా కుక్కలు అయినప్పటికీ, ఇది తెలియని వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్థాయి. 

అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్

Dogs:
 మొదటి ప్లేస్‌లో ఉన్నది అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్. ఇది చూడ్డానికి కూడా భలమైన కండరాలు, శక్తివంతమైన దవడలు, పదునైన పళ్లతో భయంకరంగా కనిపిస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870