📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Places: చంద్రుడు, సూర్యుడు కనిపించని ప్రాంతాలు ఏవో తెలుసా?

Author Icon By Anusha
Updated: December 5, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ భూమ్మీద చంద్రుడు, సూర్యుడు కనిపించని ప్రాంతాలు (Places) ఉన్నాయంటే నమ్మాలనిపించదు. కానీ ఇది నిజమే. ఆ ప్రాంతాలు (Places) ఏవో చూద్దాం.

Finland

ఫిన్లాండ్ కూడా ఈ జాబితాలో ఒకటి. ఇక్కడ వేసవికాలంలో దాదాపు 76 రోజుల పాటు రాత్రి ఉండదు.

Norway

నార్వే ఈ విషయంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేశం. దీన్ని చాలా మంది “Land of Midnight Sun” అని పిలుస్తారు. ఇక్కడ మే నుండి జూలై వరకు సూర్యుడు అస్తమించడు.

Canada

కెనడాలోని యుకోన్‌లో ఏడాది పొడ‌వునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే 50 రోజులు మాత్రం వేస‌వి కాలం ఉంటుంది. ఈ కాలంలో అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు ఉద‌యిస్తూనే ఉంటాడు. అందుకే ఆ 50 రోజుల్లో అనేక పండుగ‌లు, ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు అక్కడివారు. 

Iceland

ఐస్‌లాండ్‌ లో, జూన్ నెల‌లో సూర్యుడు అస్త‌మించడు. ఆ నెల రోజులు ప‌గ‌లు, రాత్రికి అస్సలు తేడా ఉండ‌దు. అందుకే జూన్ నెల‌లో ఇక్కడికి ప‌ర్యాట‌కులు ఎక్కువ‌గా వ‌స్తుంటారు.

Sweden

స్వీడ‌న్‌లోని కిరున్ న‌గ‌రంలో ఏడాదిలో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్త‌మించ‌డు. మే నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌లో సూర్యుడు ఎప్పుడూ ప్ర‌కాశిస్తూనే ఉంటాడు. 

Alaska

అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వ‌ర‌కు సూర్యుడు అస్త‌మించ‌డు. అర్ధ‌రాత్రి కూడా సూర్యుడు వెలుగులు విర‌జిమ్ముతూనే ఉంటాడు. కానీ న‌వంబ‌ర్ నెల‌లో 30 రోజులు మాత్రం చీక‌టిగా ఉంటుంది. 

Canac, Greenland

గ్రీన్‌లాండ్‌లో, చలికాలంలో పూర్తిగా చీక‌ట్లోనే ఉంటుంది. అదే వేస‌వికాలంలో ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్ర‌కాశిస్తూనే ఉంటాడు.

Alaska canada finland Iceland latest news midnight sun Norway polar day sun never sets Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.