📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Shriya: శ్రియ బ్యూటీ సీక్రెట్స్ తెలుసా?

Author Icon By Anusha
Updated: December 10, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తన అందంతో, నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ నటించింది.

అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా దూసుకుపోతుంది.

రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు

ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం

తన ప్రియుడు ఆండ్రీ కోస్కివ్ ను 2018లో వివాహం చేసుకున్నారు శ్రియా. వీరికి రాధ అనే అమ్మాయి ఉంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యారు.

సీక్రెట్స్ విషయాలను బయటపెట్టారు

ప్రస్తుతం శ్రియ వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ గ్లామర్, బ్యూటీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల సూర్య నటించి రెట్రో చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే మిరాయ్ చిత్రంలో భూమిక పాత్రలో కనిపించారు. తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ విషయాలను బయటపెట్టారు.

ఫిట్నెస్ సీక్రెట్స్

ప్రతిరోజు వ్యాయామం చేయడం ముఖ్యమంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు సైతం జాగ్రత్త, తీసుకుంటుందట. మంచిని వినడం, మంచిని చూడడం, మంచి చేయడం,యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం కూడా ఫిట్నెస్ సీక్రెట్స్ అంటుంది.

beauty secrets latest news Shriya Saran Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.