📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Disha Patani: టాలీవుడ్ టు బాలీవుడ్: లోఫర్ బ్యూటీ దిశా పటాని క్రేజ్

Author Icon By Anusha
Updated: March 22, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Disha Patani: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని తెలుగులో ‘లోఫర్’ సినిమాతో కెరీర్ ప్రారంభించి, నేడు గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో లోఫర్ అనే సినిమాతో పరిచయం అయ్యింది.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడ వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ.. కానీ ఆ సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలోనూ నటించింది. కల్కి సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే చివరిగా కంగువ సినిమాలోనూ మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

ప్రస్తుతం దిశా పటాని ఒక్కో ప్రాజెక్టుకు రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సోషల్ మీడియాలో ఆమె ఇచ్చే హాట్ ఫొటోషూట్లు, ఫిట్‌నెస్ వీడియోలకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్.

Bollywood Heroines in Telugu Cinema Disha Patani and Varun Tej Movie Disha Patani First Movie Loafer Disha Patani Remuneration per Movie Kalki 2898 AD Actress Disha Patani Puri Jagannadh Heroines List

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.