`దేవ్ ఉథాని ఏకాదశి` సందర్భంగా మంగళవారం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తులువరంగల్లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో మంగళవారం విక్రయదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తెలంగాణ మంత్రి కొండా సురేఖరివ్యూ ఆఫీసర్ -అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ (RO-ARO), ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (PCS) ప్రిలిమినరీ పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించాలన్న ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్రాజ్లో మంగళవారం ఆందోళన చేస్తున్న సివిల్ సర్వీసెస్ అభ్యర్థులుజార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కు సిద్ధమైన ఎన్నికల అధికారులుజమ్మూ కాశ్మీర్లో కిష్ట్వార్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నాయబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ భౌతిక కాయాన్ని మంగళవారం మండి జిల్లాలలోని అతని స్వగ్రామానికి తీసుకువచ్చిన అనంతరం రోదిస్తున్న భార్య ఇతర కుటుంబ సభ్యులుఉత్తరప్రదేశ్లోని కస్గంజ్లో మట్టి దిబ్బలు కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఘటనస్థలిని పరిశీలిస్తున్న అధికారులు, స్థానికులుమహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్లో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీన్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్పలు రాష్ట్రాలు, యుటి కార్యదర్శులతో న్యూఢిల్లీలో మంగళవారం ఉన్నత, సాంకేతిక విద్యపై నిర్వహించిన జాతీయ వర్క్ షాప్లో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్మంగళవారం అమరావతిలో నిర్వహించిన శాసన సభ్యుల శిక్షణా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు. చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదేండ్ల మనోహర్ తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.