




ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ శ్రమదానంలో పాల్గొన్న సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు

స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం అహ్మదాబాద్లో జరిగిన పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్









