గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మంగళవారం జరిగిన స్టార్టప్ కాన్క్లేవ్ 2025 లో ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్షారాజ్పురా-మొహాలి కొత్త రైల్వే లైన్ గురించి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్మున్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడు అవార్డును అందజేస్తున్న ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్మున్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డును అందజేస్తున్న ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్మున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్, తన భార్య సుచిత్ర మోహన్లాల్న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, రాణి ముఖర్జీన్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో మంగళవారం 4వ ఎడిషన్ గ్లోబల్ మెగా ఫుడ్ ఈవెంట్ – వరల్డ్ ఫుడ్ ఇండియా (WFI) 2025 ప్రెస్ మీట్లో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్జమ్మూలోని శ్రీనగర్ లో మంగళవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మహిళా CRPF సిబ్బందిఢిల్లీ , ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్ మధ్య అంతర్-రాష్ట్ర ఎయిర్ కండిషన్డ్ బస్సు సర్వీసును మంగళవారం న్యూఢిల్లీలో జెండా ఊపి ప్రారంభించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా.న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన “ప్రగతి మార్గాలు: విశ్లేషణ , భారతదేశ ఆవిష్కరణ కథ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్మంగళవారం కోల్‌కతాలో మోకాలి లోతు వరద నీటిలో ప్రయాణిస్తున్న బస్సులుమంగళవారం కోల్‌కతాలో వరద నీటిలో సైకిల్ పై రెండు సిలెండర్లతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిమంగళవారం కోల్‌కతాలో చెరువును తలపిస్తున్న రహదారిపై ప్రజల అవస్థలుమంగళవారం కోల్‌కతాలో మోకాలి లోతు వరద నీటిలో బస్సు దిగి వెళ్తున్న ప్రయాణికులుమంగళవారం మేడారంలో పర్యటించిన తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మకు బంగారం తీసుకువెళ్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రుతి పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రుతి పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రుతి పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద గంటను మోగిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి తదితరులుమంగళవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మకు తులభారంతో బంగారం మొక్కు చెల్లిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులుమంగళవారం మేడారంలో మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో మంత్రులు సీతక్క, పొంగులేటి తదితరులున్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ & మంత్రిత్వ శాఖ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నిర్వహించిన కార్యక్రమంలో బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ , నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిమొరాకోలోని బెర్రెచిడ్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) యొక్క అత్యాధునిక రక్షణ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మొరాకో రక్షణ మంత్రి అబ్దేలతీఫ్ లౌడీమహారాష్ట్రలోని సోలాపూర్‌లో మంగళవారం జలమయమైన పలు కాలనీలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.