భారీ వర్షాల కారణంగా నీట మునిగిన అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ గ్రామంగురువారం హైదరాబాద్లో జరిగిన యు ఎక్స్ ఇండియా 2025 అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబుపాట్నాలో NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం నిరసన ప్రదర్శన జరిపిన బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ తదితరులుగురువారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన అనంతరం రోడ్లపైకి భారీగా చేరిన వరదనీలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనదారులుగురువారం హైదరాబాద్లో భారీ వర్షానికి కారుపై కూలిన ప్రహారీ గోడగురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి. చిత్రంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్. విహెచ్పాట్నాలోని బాపు సభగర్లో ‘బీహార్ స్టేట్ రిలిజియస్ ట్రస్ట్ బోర్డ్’ నిర్వహించిన ‘ధార్మిక్ న్యాయ్ సమాగం` కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తదితరులుపశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ‘ఫ్రెండ్స్ ఆఫ్ పాలస్తీనా’ బ్యానర్లతో గురువారం ర్యాలీ నిర్వహించిన దృశ్యంగురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీగురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీన్యూఢిల్లీలో గురువారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE) నిర్వహించిన రెండు రోజుల సదస్సు ‘మంథన్ 2025’ లో ప్రసంగిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్న్యూఢిల్లీలో గురువారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE) నిర్వహించిన రెండు రోజుల సదస్సు ‘మంథన్ 2025’ ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.