ఆదివారం సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి ఈటల రాజేందర్ తదితరులుఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అసోం సిఎం హిమంత బిశ్వ శర్మఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఓ మహిళకు నమస్కారం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమలో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన కార్యక్రమలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅసోంలోని దరాంగ్‌లో ఆదివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన నమూనాను పరిశీలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీఅసోంలోని గోలాఘాట్‌లో అస్సాం బయో-ఎథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ (ABEL), నుమాలిఘర్ రిఫైనరీ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ప్రధాని మోడీకఠ్మాండులో భద్రతా దళాలు, అధికారులతో సమావేశమైన నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కర్కిభారత్-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఆదివారం లక్నోలో నిరసన ప్రదర్శన జరిపిన NSUI కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఆదివారం జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ & శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపి పురందేశ్వరి తదితరులుఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఆదివారం జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ & శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సును ప్రారంభించిన అనంరతం ప్రసంగిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఆదివారం జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ & శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సులో బుక్లెట్ ను విడుదల చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఎపి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపి పురందేశ్వరి తదితరులుఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సిఎం రేవంత్. చిత్రంలో మంత్రి వివేక్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ముంబైలో ఆదివారం నిరసన ప్రదర్శనలో భాగంగా సిందూర్ పూసిన చేతులను ప్రదర్శిస్తున్న శివసేన (UBT) కార్మికులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.