నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారితో బుధవారం అమరావతి నుంచి విడియోకాల్ మాట్లాడుతున్న ఎపి మంత్రి నారా లోకేష్తమ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్‌ను ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని నిరసిస్తూ జమ్మూలో బుధవారం నిరసన ప్రదర్శన జరిపిన ఆప్ నాయకులుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రసంగిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు హాజరైన ప్రజలుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు హాజరైన ప్రజలుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎపి డిప్యూటీ సిఎం పవన్, ఎపి బిజెపి చీఫ్ మాధవ్అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు హాజరైన ప్రజలుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు హాజరైన ప్రజలుఅనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో జెండాలను ఊపుతున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఎపి డిప్యూటీ సిఎం పవన్, ఎపి బిజెపి చీఫ్ మాధవ్బుధవారం రాయ్‌బరేలిలో కాంగ్రెస్ అగ్రనేత పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బిజెపి కార్యకర్తలుబీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో బుధవారం నిరసన ప్రదర్శన జరిపిన అభ్యర్థులున్యూఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌లోని ఐహెచ్‌బిఎఎస్ ఆసుపత్రి తనిఖీ సందర్భంగా అధికారులతో సమీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తామథురలో వరద బాధిత ప్రజలకు ఆహారం, ఇతర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్న సమయంలో ఓ చిన్నారితో మాట్లాడుతున్న బిజెపి ఎంపి హేమ మాలినేపాల్ లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో భారత్ సరిహద్దులో అధికారుల నిఘా దృశ్యంరాయ్బరేలి జిల్లాలోని హర్చంద్పూర్ లో జరిగిన సమావేశంలో బుధవారం ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాయ్ బరేలి జిల్లాలోని హర్చంద్పూర్ లో బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి గజమాల వేస్తున్న అభిమానులున్యూఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి నుండి యమునా నదిలోకి దూకిన మహిళ ఆచూకీ కోసం వెదకుతున్న అధికారులున్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో పాల్గొన్న కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయ్కే
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.