గుజరాత్‌లోని జస్దాన్ తాలూకా జాంగ్వాడ్ గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన కారున్యూఢిల్లీలోని మయూర్ విహార్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ కింది ఆశ్రయం పొందిన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలుహిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా అఖారా బజార్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టిన NDRF సిబ్బందిహైదరాబాద్లో శనివారం 69 అడుగుల ఎత్తైన భారీ ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర దృశ్యంహైదరాబాద్లో హుస్సేన్ సాగర్ జలాల్లో శనివారం నిమజ్జనమైన 69 అడుగుల భారీ ఖైరతాబాద్ గణేశుడుఅశేష భక్తుల మధ్య శనివారం హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ జలాల్లో నిమజ్జనమైన ఖైరతాబాద్ గణేశుడుజమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపంజాబ్లోని అమృత్సర్ జిల్లా అజ్నాలాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులుశనివారం గుజరాత్‌లోని పావగఢ్‌లో గూడ్స్ రోప్‌వే కూలిపోవడంతో 6 మంది మృతి చెందిన ఘనటనాస్థలంప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకుని ‘ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ’ పండుగ శ్రీనగర్‌లో ఊరేగింపు నిర్వహించిన దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.