అనంతనాగ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం చెరువును తలపిస్తున్న రహదారులపై ప్రజల అవస్తలున్యూఢిల్లీలో బుధవారం పాఠశాలలతో అంగన్వాడీ కేంద్రాల సహ-స్థానం కోసం మార్గదర్శకాలు కార్య్రకమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్న్యూఢిల్లీలో బుధవారం జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్‌తో భేటీ అయిన కేంద్ర వాణిజ్య &పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్.జమ్మూలో భారీ వర్షాల కారణంగా బుధవారం ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న తావి నది దృశ్యం.జమ్మూ జిల్లాలోని గర్ఖల్ వద్ద బుధవారం సురక్షిత ప్రదేశానికి తమ వస్తువులతో గుర్రపు బండిపై వెల్తున్న వరద బాధితులున్యూఢిల్లీలోని యశోభూమిలో బుధవారం జరిగిన సెమికాన్ ఇండియా 2025 ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని యశోభూమిలో బుధవారం జరిగిన సెమికాన్ ఇండియా 2025 ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీన్యూఢిల్లీలోని యశోభూమిలో బుధవారం జరిగిన సెమికాన్ ఇండియా 2025 ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతమిళనాడులోని తిరువారూర్‌లో బుధవారం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 10వ స్నాతకోత్సవంలో పట్టాలను అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్యూఢిల్లీలో బుధవారం జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చిత్రంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ.ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో బుధవారం మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తున్న సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.