మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బుధవారం విజయవాడలో మీడియాకు చూపుతున్న ఎపి పోలీసులుహైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి, సీతక్కమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటులోని చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లామాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద నివాళుర్పిస్తున్న ప్రజలుమాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటులోని చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ , కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ తదితరులుమాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్బుధవారం సింగరేణి భవన్ వద్ద ఆందోళనచేస్తున్న కవితను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులున్యూఢిల్లీలో బుధవారం వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ – 2025ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, సి.ఆర్. పాటిల్సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో ఆవుకు గడ్డి తినిపిస్తున్న ప్రధాని మోడీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో ఆవుకు గడ్డి తినిపిస్తున్న ప్రధాని మోడీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో ని మహా సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో ని మహా సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ప్రధాని మోడీ, ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో బుధవారం పుట్టపర్తిలో రూ. 100 నాణెం విడుదల చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో ఎపి చంద్రబాబున్యూఢిల్లీలో బుధవారం జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐదవ స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మహిళలకు చీరెలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క తదితరులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.