IAF 93వ వార్షికోత్సవం సందర్భంగా గౌహతిలోని లచిత్ ఘాట్ లో భారత వైమానిక దళం విన్యాసాలుఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ‘అగ్నివీర్’ నియామక శారీరక పరీక్షకు హాజరైన అభ్యర్థులుచిక్కమంగళూరులో సాగుకు సిద్ధమవుతున్న తన వ్యవసాయ భూమిపై ఎరువులు చల్లుతున్న ఒక రైతుఆదివారం కాన్పూర్ క్వెన్ ప్రైడ్ పరేడ్ 2025 దృశ్యంకోల్కతాలో ఆదివారం ‘ఓటు చోర్, గడ్డి చోడ్` నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలుఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన చేనేత ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని మోడీ, సిఎం పుష్కర్ సింగ్ ధామిఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోడీఅంగోలా లువాండాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో సైనిక వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ముర్ముకర్ణాటకలోని మాండ్య జిల్లా, మెలుకోటేలోని చెలువనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యకే పూజలు చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్పాట్నాలో రెండవ దశ ప్రచారంలో కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాస్వాన్, బిజెపి నాయకులు స్మృతి ఇరానీ, దినేష్ లాల్ యాదవ్పాట్నాలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న RJD మద్దతుదారులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.