శనివారం న్యూఢిల్లీలో డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విశ్వజిత్ సహాయ్న్యూఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి నీటి బిందువులను చల్లడానికి శనివారం యాంటీ-స్మోగ్ గన్ను ఉపయోగిస్తున్న దృశ్యంశనివారం ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట దృశ్యంశనివారం ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట దృశ్యంశనివారం ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎపి మంత్రి లోకేశ్శనివారం ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట దృశ్యంచత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లోని సత్యసాయి సంజీవని హాస్పిటల్లో ‘దిల్ కీ బాత్’ కార్యక్రమంలో పిల్లలతో ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లోని కొత్త అసెంబ్లీ భవనం ఆవరణలో ఒక మొక్కనునాటి నీరుపోస్తున్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మ కుమారీల ‘శాంతి శిఖర్’ను ప్రారంభింస్తున్నన్న ప్రధాన మంత్రి మోడీచత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మ కుమారీల ‘శాంతి శిఖర్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీచత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మ కుమారీల ‘శాంతి శిఖర్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మ కుమారీల ‘శాంతి శిఖరం’ ప్రారంభోత్సవంలో అనంతరం ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి మోడీఛత్తీస్గఢ్ నవా రాయ్‌పూర్‌లో కొత్త శాసనసభ భవనంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ అనంతరం నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవా రాయ్‌పూర్‌లోని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని సందర్శించి అక్కడ మహిళలతో మాట్లాడుతున్న ప్రధానమంత్రి మోడీఛత్తీస్గఢ్ నవా రాయ్‌పూర్‌లోని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని సందర్శించిన అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ర్యాలీగా వస్తున్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో అభివారం చేస్తున్న ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీఛత్తీస్గఢ్ నవ రాయ్‌పూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాజ్‌గిర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగుసరాయ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రామలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన 12వ ADMM-ప్లస్‌లో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.శనివారం హైదరాబాద్‌లోని జూ బ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిశనివారం హైదరాబాద్‌లోని జూ బ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారం దృశ్యంశనివారం హైదరాబాద్‌లోని జూ బ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో అభివారం చేస్తున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిశనివారం హైదరాబాద్‌లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కెనడా హై కమిషన్ సభ్యులుముంబై ఎన్నికల్లో అవకతవకలకు నిరసనగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), మహా వికాస్ అఘాడి (MVA) నిర్వహించిన మార్చ్‌లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, (UBT) పార్టీ నాయకుడు ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ నాయకుడు రాజ్ థాకరే
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.